కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం

NIRMALA SEETARAMAN
NIRMALA SEETARAMAN

 కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సహాయ మంత్రిగా ఉన్న ఆమెకు ప్రధాని మోడీ కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఆమె చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మేంద్రప్రదాన్, పియూష్ గోయెల్ లు హిందీలో ప్రమాణ స్వీకారం చేయగా నిర్మలా సీతారామన్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు.