కేన్సర్‌ వ్యాధులపట్ల అవగాహనఅవసరం

kavita
MP Kavitha

కేన్సర్‌ వ్యాధులపట్ల అవగాహనఅవసరం

హైదరాబాద్‌: ప్రతిఒక్కరూ ఆరోగ్యంపట్ల శ్రద్ధచూపాలని ఎంపి కవిత అన్నారు. బుధవారం ఇక్కడి కెబిఆర్‌ పార్కు వద్ద రొమ్మ క్యాన్సర్‌పై అవగాహన నడక ప్రారంభించారు. అనంతరం కవిత మాట్లాడుతూ, మొదటి దశలోనే గుర్తిస్తే కేన్సర్‌ నుంచి బయట పడొద్దని అన్నారు. బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి నిర్వహించిన బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహనలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు.