కేన్సర్‌ను కొనితెచ్చుకోవద్దు!

కేన్సర్‌ను కొనితెచ్చుకోవద్దు!
ఆధునిక యుగంలో మగవారితో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ప్రతిరంగంలోనూ పురుషునికి దీటుగా మహిళలు తమ సత్తా చాటుకుంటున్నారు. అంతేకాదు ఉన్నత పదవ్ఞలు, హోదాలతో సమాజంలో రాణిస్తున్నారు. ఈ క్రమంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీలకు వెళ్లినప్పుడు వైన్ తీసుకోవడం చేస్తున్నారు.
కానీ వైన్ తీసుకోవడంతో బ్రెస్ట్ కేన్సర్ ముప్పు తప్పదని వైద్యనిపుణులు హెచ్చరి స్తున్నారు. ఈ అధ్యయనంలో రోజు వారీగా రెండు చిన్న చిన్న గ్లాసుల మోతాదులో వైన్ తీసుకున్న మహి ళలు ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. అంతేకాదు, ఆధునిక నాగరికతకు అలవాటుపడి తమ లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవడం ద్వారా ఇలాంటి రోగాల బారిన పడాల్సి వస్తుందని సర్వేలో తేలింది.