కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత
ఘనంగా రాఖీ పండుగ

Hyderabad: రాఖీ పండగను పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ కు ఆయన సోదరి, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా తన సోదరుడితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్ సతీమణి శైలీమా , సంతోష్ సోదరి సౌమ్య పాల్గొన్నారు
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/