కేటీఆర్‌, సమంతలకు నాగ్‌ అభినందనలు

hero nagarjuna
hero nagarjuna

హైదరాబాద్‌: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘వోవెన్‌2017 ప్రదర్శన విజయవంతం
కావాలని ఆశిస్తూ కేటీఆర్‌, సమంతలకు హీరో నాగార్జున ట్విట్టర్‌ ద్వారా అభినందనలు తెలియజేశారు.  ఈ రోజు సాయంత్రం
జరగనున్న ఈ ప్రదర్శనలో తాను కూడా భాగస్వామినైతే బాగుండని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే
చేనేత కార్మికుల అభివృద్ధి కోసం సమంతను తెలంగాణ ప్రభుత్వం అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.