కేంద్ర, రాష్ట్ర సంబందాలపై చర్చ

YENAMALAFFF

కేంద్ర, రాష్ట్ర సంబందాలపై చర్చ
తిరుపతి: మహానాడులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై చర్చ జరగుతుందని రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అదేవిధంగా ప్రతిపక్షాల వైఖరిపై కూడ చర్చ ఉంటుందన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రతిపక్షం అడ్డుపడుతోందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా మహానాడు వేదికపై తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాల మీద కూడ చర్చ నిర్వహిస్తామన్నారు.