కేంద్ర కారాగారంలో ఖైదీలు మృతి

Central Jail
Central Jail

కడప: కేంద్ర కారాగారంలో ఇద్దరు ఖైదీలు మృతి చెందారు.అనారోగ్యంతో తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజు మాణిక్యం, బాత్‌రూమ్‌లో జారిపడి కర్నూలుకు చెందిన శ్రీనివాసులు మృతి చెందారు.