కేంద్ర‌ ఆర్థికశాఖ కార్యదర్శిగా హన్ముఖ్‌ నియామకం

Hanmukh Adhia
Hanmukh Adhia

న్యూఢిల్లీ: ఆర్థికశాఖ కార్యదర్శిగా హన్ముఖ్‌ అదియాను నియమిస్తూ కేంద్రం ఆదేశౄలు జారీ చేసింది. హన్ముఖ్‌ ఆదియా
ప్రస్తుతం రెవెన్యూశాఖ కార్యదర్శిగా ఉన్నారు. హన్ముఖ్‌ ఆదియా 1981 గుజరాత్‌ కేడర్‌ ఐఏఎస్‌ కేడర్‌ అధికారి.
పెద్ద నోట్ల రద్దు సమయంలో హన్ముఖ్‌ కీలకపాత్ర వహించారు.