కేంద్రానికి నివేదిక

ts kcr
TS CM kcr

కేంద్రానికి నివేదిక

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై కేంద్రానికి నివేదిక పంపుతామని సిఎం కెసిఆర్‌ అన్నారు. వదరల పరిస్థితిపై ఆయన సమీక్షజరిపారు. మిషన్‌కాకతీయ ఫలితాలు వస్తున్నాయన్నారు. సిటీలో అక్రమకాలనీలు గత ప్రభుత్వంలో వెలిశాయన్నారు. వరద సాయం కోసం కేంద్రాన్ని కోరతామన్నారు.