కేంద్రమంత్రులు, అధికారుల కార్లపై ఎర్రబుగ్గల నిషేధం

Reb bulb pilot car
Reb bulb pilot car

కేంద్రమంత్రులు, అధికారుల కార్లపై ఎర్రబుగ్గల నిషేధం

న్యూఢిల్లీ: కేంద్రమంత్రులు, అధికారుల కార్లపై వారి హోదాకు దర్పణం పట్టేలా వెలుగొందే ఎర్రబుగ్గలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయం మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.. ప్రధాని, రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌, సుప్రీంకోరట్లు ప్రధాన న్యాయమూర్తి, కార్లను ఈ నిషేధం నుంచి మినహాయించారు.