కేంద్రం చేసిన హామీలు అమలు చేయాలి : జేసీ

J. C. Diwakar Reddy
J. C. Diwakar Reddy

అమరావతి : చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏపీ టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు.పీకి ఇచ్చిన మాటను తప్పి, మోసం చేసిన ఫలితాన్ని మోదీ త్వరలో రుచి చూడబోతున్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా మీడియాతో జేసీ మాట్లాడుతూ, తామేమీ గొంతెమ్మ కోరికలు కోరలేదని, ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే మోదీని కోరుతున్నామని అన్నారు.