కేంద్రం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది

peddireddy
peddireddy

హైదరాబాద్‌: తెంగాణలో రాష్ట్రపతి పాలన తీసుకురావలని టిటిడిపి సీనియర్‌ నేత పెద్దిరెడ్డి అన్నారు. తెలంగాణ ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్‌ చేస్తుందని ఆయన ఆరోపించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారని చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి టిఆర్‌ఎస్‌ రూ.10 కోట్లు పంపిదని విమర్శించారు. తనకిష్టం లేని ప్రభుత్వలపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని పెద్దిరెడ్డి అన్నారు.