కేంద్రంలో కదలిక రాకపోతే రాజీనామాలే: వైఎస్‌ఆర్‌సిపి

YSRCP
YSRCP

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నామని వైఎస్‌ఆర్‌సిపి నేతలు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపి ప్రజలను మోసం చేస్తున్నాయని వారు మండిపడ్డారు. ప్రత్యేక హొదాపై కేంద్రంలో కదలిక రాకపోతే ఏప్రిల్‌ 6న ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్‌ఆర్‌సిపి నేతలు స్పష్టం చేశారు.