కేంద్రంతో పోరాటం: చంద్రబాబు

bbb

కేంద్రంతో పోరాటం: చంద్రబాబు

విజయవాడ: ప్రత్యేక హోదా విషయంపై అవసరమైతే కేంద్రంతో పోరాటం చేసి విజయంసాధిస్తామని సిఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతేకాకుండా అవసరమైతే జపాన్‌ తరహాలో ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు.