కెసిఆర్‌ మలివిడుత ప్రచార షెడ్యూల్‌

KCR
KCR

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ మలివిడుత ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది.

టిఆర్‌ఎస్‌ షెడ్యూల్‌ ఈవిధంగా ఉంది.

ఈ నెల 19న ఖమ్మం, పాలకుర్తిలో
20న సిద్దిపేట, హుజూరాబాద్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిలో
21న జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్‌లో
22న ఖానాపూర్, ఇచ్చోడ(బోథ్ నియోజకవర్గం), నిర్మల్, ముథోల్, ఆర్మూర్‌లో
23న నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్.. సూర్యాపేట, తుంగతుర్తి, జనగామలో
25న తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నంలో జరిగే టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.