కెసిఆర్‌ ప్రగతిభవన్‌లో జెండావిష్కరణ

kcr
kcr

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్‌ 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకోని ప్రగతిభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కారించారు. ఈకార్యక్రమంలో సిఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.