కెసిఆర్‌పై మండిపడ్డా పెద్దిరెడ్డి

peddireddy
peddireddy

 

హైదరాబాద్‌: నల్గొండ సభలో కెసిఆర్‌ మాట్లాడిన భాష, హావభావాలు చూస్తుంటే ఆపార్టీ పూర్తిగా ఓటమి అంచుల్లోకి చేరుకున్నట్లు ఉంది అని టిడిపి నేత పెద్దిరెడ్డి విమర్శించారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతు చంద్రబాబుపై కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కెసిఆర్‌ వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని పెద్దిరెడ్డి మండిపడ్డారు.