కెసిఆర్‌పై ఫైర్‌ అయిన రేవంత్‌రెడ్డి

Revanth reddy 12
Revanth reddy

హైదరాబాద్‌: కెసిఆర్‌పై రేంత్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన కెసిఆర్‌ గబ్బర్‌సింగ్‌ లాంటివాడు అని అన్నారు. కేంద్ర ఎన్నికల నియమనిబంధల ప్రకారం ఆయన నడుచుకోవాలని హితవు చేప్పారు. ఇందుకోసం కమిటీలు వేయాలన్నారు. 10టీవీ,టీవి9, టీన్యూస్‌, సమస్తే తెలంగాణ, మన తెలంగానపై నిఘా పెట్టాలని రేవంత్‌రెడ్డి అన్నారు.