కెసిఆర్‌ను కలిసిన సానియామీర్జా

కెసిఆర్‌ను కలిసిన సానియామీర్జా
హైదరాబాద: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియామిర్జా ఆదివారం రాత్రి 7 గంటలో సమయంలో సిఎం కెసిఆర్‌తో భేటీ అయ్యారు. ఇక్కడి సిఎం క్యాంపు కార్యాలయంలో ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. ఈసందర్భంగా కెసిఆర్‌ను తన సోదరి వివాహానికి ఆహ్వానించారు.