కెల్విన్ మొబైల్లో చార్మిదాదా

కెల్విన్ మొబైల్లో చార్మిదాదా
డ్రగ్స్ కేసులో సినీ నటి చార్మి విచారణ కొద్దిసేపటి క్రితం మొదలైంది. నలుగు మహిళా పోలీస్ అధికారులు చార్మిని ప్రశ్నిస్తున్నారు. కాగా జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్లో కెల్విన్‌తో చార్మి దిగిన సెల్ఫీలు, అతని మొబైల్లో చార్మిదాదా అన్న పేరుతో ఫీడ్ అయిన నంబర్‌కు 1000కి పైగా వాట్సప్ మెసేజ్‌లు ఉండటం, కెల్విన్ చార్మికి ఎలా పరిచయం..? అసలు చార్మి కెల్విన్‌కు మెసేజ్‌లు ఎందుకు చేసింది ? అన్న కోణంలో విచారణ జరుగుతుంది.