కెమికల్‌ ప్లాంట్‌లో పేలుడు

BLAST IN CHEMICAL FACTORY
BLAST IN CHEMICAL FACTORY

పరాగ్వే: చెక్‌ రిపబ్లిక్‌లోని ఓ కెమికల్‌ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. ఆ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. రాజధాని పరాగ్వేకు సమీపంలోఉన్న యునిపెట్రోల్‌ ఫెసిలిటీ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. కెమికల్‌ ప్లాంట్‌లో ఎలా ప్రమాదం జరిగిందన్న విషయం ఇంకా తెలియరాలేదు.