కెటిఆర్‌ సవాల్‌ ..

 

KTR
హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గులాబీపార్టీ మేయర్‌ పీఠం కైవసం చేసుకోకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఈ విషయంపై అసలు కెటిఆర్‌ ఎందుకు సవాల్‌ చేసేరనే వాదనలు విన్పిస్తున్నాయి..