కెటిఆర్‌పై మండిపడ్డా: వి.హనుమంతరావు

V. Hanumantha rao
V. Hanumantha rao

 

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు మంత్రి కెటిఆర్‌పై మండిపడ్డారు. కెటిఆర్‌కు పెద్దలంటే గౌరవం లేదని, చిల్లరమాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మీ హయాంలో చేసిన అభివృద్ధి ఎంటో వచ్చే 2019 ఎన్నికలో తెలిసిపోతుందని ఆయన అన్నారు. రాహుల్‌ పర్యటనను అడుగడుగునా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడ్డుకోవాలని చూసింది. అయిన రాహుల్‌ పర్యటన విజయవంతం అయింది. అని వీహెచ్‌ అన్నారు.