కృష్ణా జిల్లాలో భారీ వర్షం

HEAVY RAIN
HEAVY RAIN

Vijayawada: కృష్ణా జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పెథాయ్‌ తుఫాను ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండగా, బందరు, తీరప్రాంత మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. పెథాయ్‌ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.