కృష్ణా జలాల పంపకాలపై పిటిషన్ వాయిదా

న్యూఢిల్లీ: కృష్ణా ట్రెబ్యునల్ అవార్డు-2 ను సవాల్ చేస్లూ ఏపి, కర్ణాటక, మహరాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈపిటిషన్పై విచారించిన జస్టిస్ చంద్రచూడ్ ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.