కృష్ణానగర్‌లో చోరీ: రూ.2.5లక్షలు, బంగారం అపహరణ

theft
Theft

కృష్ణానగర్‌లో చోరీ: రూ.2.5లక్షలు, బంగారం అపహరణ

మేడ్చల్‌: కుషాయిగూడ పరిధి కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది.. ఇంట్లోంచి రూ.2లక్షల నగదు, 14 తులాల బంగారం, కిలో వెండి చోరీ అయినట్టు బాధితులు వెల్లడించారు.. బాధితుల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసుదర్యాప్తుచేస్తున్నారు.
=