కూల్చివేత ఆపండి

TS Secretaritat
TS Secretaritat

కూల్చివేత ఆపండి

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం కూల్చివేతను, కార్యాలయాల తరలింపును నిలిపవేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కూల్చివేత, కార్యాలయాల తరలింపు పై న్యాయోచింతంగా వ్యవహరించాలని కూడ హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై పదిరోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.