కూత‌రుతో స‌హా ష‌రీఫ్‌కు జైలు శిక్ష‌

Nawaz Sharif, Maryam Nawaz
Nawaz Sharif, Maryam Nawaz

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. అవినీతి మకిలీ కుంభకోణంలో షరీఫ్‌ దోషిగా తేలడంతో కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. నవాజ్‌ షరీఫ్‌తో సహా ఆయన కూతురు మరియామ్‌కు 8ఏళ్ల జైలు శిక్ష పడింది.