కూతురితో స్క్రీన్ షేర్

Sridevi With her Daughter
Sridevi With  Daughter

కరణ్ జోహార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ధఢఖ్ అని టైటిల్ ను కూడా సెట్ చేశారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. శశాంక్ ఖైతాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సినిమా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే.. ఇందులో శ్రీదేవి కూడా కూతురితో స్క్రీన్ షేర్ చేసుకోనుందట. ఆమె తల్లిగా కనిపించనుందని సమాచారం. ఒరిజినల్ కథలో అయితే హీరోయిన్ తల్లి పాత్ర కొంత సేపే ఉంటుంది.  కానీ ధఢఖ్ లో మాత్రం శ్రేదేవి కోసమని స్పెషల్ గా సీన్స్ ని రాసుకుంటున్నాడట దర్శకుడు. మొత్తానికి కూతురి సినిమాలో తల్లి కూడా కనిపించాలని ఆరాటపడటం కాస్త ఓవర్ గా ఉంది.