కూకట్‌పల్లిలో సుహాసిని ఓటమి

nandamuri suhasini
nandamuri suhasini

హైదరాబాద్‌: కూకట్‌పల్లి ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని ఓటమి పాలయ్యారు. సుహాసినిపై టిఆర్‌ఎస్‌  అభ్యర్థి మాధవరం కృష్ణరావు విజయం సాధించారు.