కువైట్ లోరోడ్డు ప్రమాదం 11 మంది భారతీయులు దుర్మరణం

Road Accident

కువైట్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు.  విధులు ముగించుకుని కార్మికులు బస్సులలో వెళుతుండగా ఈ రెండు బస్సులు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులలో 11 మంది భారతీయులు.