కులాన్నో, వర్గాన్నో నమ్ముకుని రాజకీయాలలోకి రాలే

Pawan Kalyan
Pawan Kalyan

Polavaram: తాను ఒక కులాన్నో, వర్గాన్నో నమ్ముకుని రాజకీయాలలోకి రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోవలవరంలో ఆయన సమక్షంలో మాజీ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్ రావు, పాముల రాజేశ్వరిలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ జనసేన సిద్ధాంతాలను అర్ధం చేసుకుని పార్టీలోచేరడానికి వచ్చిన వారికి కృతజ్ణతలు అని చెప్పారు. జనసేన పార్టీని నా కోసం పెట్టలేదనీ, ప్రజలకు మేలు చేయాలని పార్టీ పెట్టాలని అన్నారు.కులం గోడల మీద ఒక రాజకీయ వ్యవస్థను నడపలేమని పవన్ కల్యా3ణ్ అన్నారు