కులప్రాతిపదికన రిజర్వేషన్లకు వ్యతిరేకత

Aparna Yadav
Aparna Yadav

కులప్రాతిపదికన రిజర్వేషన్లకు వ్యతిరేకత

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ చిన్నకోడలు, మరోసారి పార్టీకి షాక్‌ ఇచ్చారు.. గతంలో ప్రధాని మోడీకి మద్దతుగా మాట్లాడిన ములాయం చిన్నకోడలు అపర్నాయాదవ్‌ ఇపుడు తాజా కుల ఆధారిత రిజర్వేషన్లకు తాను వ్యతిరేకమని వ్యాఖ్యానింవచారు.. ఆమె వ్యాఖ్యలు యుపి ఎన్నికల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టటానికి భాజపాకు బలమైన ఆయుధాలుగా మారయటనంతో సందేహం లేదని అంటున్నారు.. కాగా అపర్నాయాదవ్‌ లక్నో కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్తిగా రంగంలో ఉన్నారు.