కుమార్తె వివాహానికి సీఎంను అహ్వానించిన అజయ్‌మిశ్రా

ajay mishra, kcr
ajay mishra, kcr

హైదరాబాద్‌: తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఇంథన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా అహ్వానించారు. ఈమేరకు ఆయన సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు.