కుటుంబ కలహాలతో యువతి బలన్మరణం

SUICIDEFFFF
Suicide

జనగాం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువతి బలన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జిల్లాలో బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కామిరెడ్డి వెన్నెల(20) పురుగుల మందు తాగి బలన్మరణానికి పాల్పడింది.