కీలుబొమ్మలం కాదు..

nnnnn
Nayana Tara

కీలుబొమ్మలం కాదు..

 

స్క్రిప్టు డిమాండ్‌ చేస్తే హీరోయిన్లు షార్ట్‌డ్రెస్‌లు వేసుకుంటారే తప్ప డబ్బుకి ఆశపడి కాదు.. అంటూ తేల్చింది నయన ‘ మేము అందరం స్ట్రిప్పర్స్‌ అనుకున్నారా?.. వెండితెర మీద బట్టలు చిన్నగా వేసుకుని అలరించటానికి మేం కీలుబొమ్మలం కాదు.. ఇలా అమ్మాయిలను అబ్జెక్టిఫై చేయడం మానుకోండి. అనేదింది.. ఇంకోసారి హీరోయిన్ల గురించి చీప్‌గా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని వార్నింగ్‌ ఇచ్చిన నయన బోల్డ్‌ ఆటిట్యూడ్‌కి ఆండస్ట్రీకి మొత్తం హ్యాట్సాఫ్‌చెబుతోందిపుడు.