కిలోన్నర బంగారం పట్టివేత

gildf
gildf

కిలోన్నర బంగారం పట్టివేత

శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో కిలోన్నర బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. మస్కట్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి బంగారం బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు. అతన్నిఅదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.