కిడ్నాప్‌నకు గురైన బాలుడు హత్య

KIDNAPFFF

కిడ్నాప్‌నకు గురైన బాలుడు హత్య
విశాఖ: అనకాపల్లి మండలం గవరపాలెంలో శనివారం అపహరణకు గురైన బాలుడి కిడ్నాప్‌ విషాదాంతంగా మారింది.. ఈ రజు ఉదయం అనకాపల్లి మండలం కొప్పాక ఏలేరు కాలువ ఒడ్డున బాలుడి మృతదేహం కన్పించింది. నిన్నరాత్రి ఎనిమిదేళ్ల బాలుడు ఉద§్‌ు అపహరించిన దుండగులు, కుటుంబ సభ్యలకు ఫోన్‌చేసి రూ.లక్ష డిమాండ్‌ చేశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉదయం బాలుడి మృతదేహం గుర్తించటంతో తల్లిదండ్రులు విలవిలలాడుతున్నారు.గవరపాలెంలో విషాద చాయలు అలముకున్నాయి