కాసేపట్లో హెల్త్‌బులిటెన్‌ విడుదల

jaya13
Jayalalitha

కాసేపట్లో హెల్త్‌బులిటెన్‌ విడుదల

చెన్నై: తమిళనాడు సిఎం జయలలిత ఆరోగ్యపరిస్థితిపై మరికాసేపట్లో ఆపోలో హెల్త్‌బులిటిన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతోంది.. ఇప్పటికీ ప్రభుతం అధకారికంగా ఎలాంట ప్రకటన చేయలేదు.