కాసేపట్లో సిద్దిపేటలో కెసిఆర్‌ సభా

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఎన్నికల బహిరంగ సభ కాసేపట్లో సిదిపేటలో ప్రారంభం కానుంది. సభా నిర్వహణకు టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. పత్తి మార్కెట్ యార్డు పక్కన సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల బహిరంగ సభల్లో కెసిఆర్‌ పాల్గొననున్నారు. స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో స్థానికులు సభకు తరలివచ్చారు. కెసిఆర్‌  నేడు మొత్తం నాలుగు జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్న విషయం తెలిసిందే.