కాసేపట్లో అనంతలో టిడిపి బహిరంగ సభ

TTDP News
TDP

అనంతపురం: రాప్తాడు మండలంలో టిడిపి నాయకులు బహిరంగ సభను ఈ రోజు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత హాజరుకానున్నారు.