కావలిలో అక్రమ బంగారం స్వాధీనం

Gold
Gold

నెల్లూరు: వెంకటాచలంలో డిఆర్‌ఐ అధికారులు భారీగా అక్రమ బంగారంను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 5.7కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి కావలికి కారులో బంగారంను తరలిస్తున్న ముగ్గురిని డిఆర్‌ఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.