కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు అంత‌ర్ రాష్ట్ర క్లియ‌రెన్స్‌ జారీ..

Kaleshwaram project
Kaleshwaram project

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్ రాష్ట్ర క్లియరెన్స్‌ను కేంద్ర జలసంఘం జారీ చేసింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఒప్పందం ఫలించింది. ప్రాజెక్టు అనుమతులపై నీటి పారుద‌ల శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.