కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై ప్రత్యేక సర్వే

TS CM Kcr

కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై ప్రత్యేక హెలికాఫ్టర్‌లో సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే చేపట్టారు. తుపాకులగూడెం బ్యారేజి, కన్నెపల్లి పంప్‌హౌజ్‌, అన్నారం బ్యారేజి, సిరిపురం పంప్‌హౌజ్‌, సుందిళ్ల బ్యారేజిలను సీఎం కేసీఆర్‌ పరిశీలించనున్నారు.