కాల్‌మనీ కేసులో ముగ్గురికి బెయిల్
విజయవాడ: కాల్‌మనీ కేసులో ముగ్గురు నిందితులకు విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. యలమంచిలి రాము, భవానీ శంకర్, రాజేష్‌ల బెయిల్ పిటిషన్‌ను గత రెండు క్రితం కోర్టు కొట్టివేయగా, తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు ఆదేశాలు జారీచేసింది.