కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు

Border
Border

 

పాకిస్తాన్‌ రేంజర్లు నియంత్రణాధీన రేఖ వద్ద పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులు జరపడటంపై జమ్ము కాశ్మీర్‌ శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఈ కాల్పుల్లో బిఎస్‌ఎఫ్‌ జవాన్లతోపాటు పౌరులు కూడా మరణిస్తుండటంపై సభ్యులు ఆందోళన వ్యక్తం
చేశారు.