కాల్పులు మాపనే: ఐసిస్‌

ICSSFFFF

కాల్పులు మాపనే: ఐసిస్‌

ప్యారిస్‌లో: పారిస్‌లో కాల్పులకు పాల్పడి పోలీసు అధికారి, అతని భార్య మృతికి తామే కారణమంటూ ఐసిస్‌ ఉగ్రవాదులు ప్రకటించారు. కాల్పుల సమయంలో దుండగుడు ఇస్లామిక్‌ నినాదాలు చేయటం తాము విన్నామని మగ్నావిల్‌ ప్రాంతంలోని పౌరులు చెబుతున్నారు.