కాల్పులకు తెగబడ్డ పాక్

కాల్పులకు తెగబడ్డ పాక్
జమ్మూ: పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లోని సాజియాదన్ ప్రాంతంలో భారత ఔట్పోస్టులు లక్ష్యంగా కాల్పులకు పాల్పడింది. అయితే భారత బలగాలు కూడ ధీటుగా ఎదుర్కొన్నాయి.