కాలేజీ అమ్మాయిలకు..

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌.

(ప్రతి శుక్రవారం)

FASHIOM3
FASHIOM

This slideshow requires JavaScript.

కాలేజీ అమ్మాయిలకు..

జబ్బల దాకా జాకట్టు, చాలీచాలని లంగాకట్టు ఇవన్నీ ఓల్డ్‌ ఫ్యాషన్‌లో అధునాతన పోకడలు. కానీ ఇపుడు ఎంత ఆధునికత పెరిగిపోయినా, అలనాటి రోజుల్లోలా వస్త్రాలంకరణ లేదు. ఎప్పటికప్పుడు ఎన్నో మార్పులు. రకరకాల ఫ్యాషన్లతో నలుపు తెలుపు కాంబినేషన్‌లతో ఇపుడు మరీ అందంగా పంజాబీ డ్రెస్సులు వస్తున్నాయి. నేటి కాలం అమ్మాయిలకు ఈ కలర్‌కాంబినేషన్‌ చాలా నచ్చేస్తుంది. ఈ డ్రెస్సులు ధరించాలనే అమ్మాయిలు ఆరాటపడతారు. ఈ డ్రెస్సులమీద ప్యాచ్‌వర్క్‌, లేస్‌వర్క్‌, ఎంబ్రాయిడరీ వర్క్‌లు ఎంతో ముచ్చటగా ఉండటంతో కాలేజీ అమ్మాయిల దృష్టంతా అటే.