కాలువలను అభివృద్ధి చేస్తాం

harish rao
TS Minister Harish Rao

కాలువలను అభివృద్ధి చేస్తాం

హైదరాబాద్‌: తెలంగాణలోని కాలువలను అభివృద్ధి చేస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు.. రూ.284 కోట్లను వినియోగిస్తున్నామన్నారు. ధర్మారెడ్డి కాలువలను ఆధునీకరిస్తామని, యాదాద్రి జిల్లాలో బునాది గాని కాలు, పిల్లాయిపల్లి కాలువలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.